సీ రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేనికి ఏపీయూడబ్ల్యూజే ఘనంగా
సత్కారాం.
విజయవాడ : పాత్రికేయులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించేలా కృషి చేసేందుకు
ప్రెస్ అకాడమి కృషి చేస్తుందని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన గెట్ టు
గెదర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పలువురు సీనియర్ పాత్రికేయులు
సూచన మేరకు సీ రాఘవాచారి ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు.
ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టుల కోసం జిల్లాల వారీగా అవగాహాన సదస్సులతో
పాటు సర్టిఫికెట్ కోర్సులు, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ మీడియాకు
సంబంధించిన శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. అయితే సీనియర్ జర్నలిస్టులు ప్రస్తుత
అవసరాలకు అనుగుణంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఏ విధమైనటువంటి శిక్షణ
ఉపయోగకరంగా ఉంటుందో సూచనలు ఇవ్వాలని కోరారు. అలాగే జర్నలిస్టులు వ్రృత్తి
పరంగా ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నివారణకు ఆ రంగ నిపుణులతో త్వరలో విజయవాడ
ప్రెస్ క్లబ్ లో ఒక సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏపీయూడబ్ల్యూజే
అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ
కార్యక్రమంలో ఐజేయూ జాతీయ ఉపాధ్యక్ష్యులు అంబటి అంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే
ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా
రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ మెంబర్ కూనా అజేయ్ కుమార్, ప్రెస్ క్లబ్
అధ్యక్ష్యులు నిమ్మరాజు చలపతిరావు, ఏపీ పోటో జర్నలిస్ట్ అసోషియేషన్
అధ్యక్ష్యులు సి.హెచ్ సాంబశివరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు జి రామారావు,
దాసరి నాగరాజు, సామ్నా నాయకులు సుబ్బారావుతో పాటు ఆయా సంఘాల జిల్లాల కార్యవర్గ
సభ్యులు, పాత్రికేయులు మరియు ప్రెస్ అకాడమీ సెక్రటరీ బాలగంగాధర్ తిలక్ ఈ
సమావేశంలో పాల్గొన్నారు.