న్యూజిలాండ్ జట్టుపై టీ20 సిరీస్ కైవసం చేసుకొని జోరు మీదున్న భారత్ మరో
సమరానికి సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు
మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. ఆక్లాండ్ వేదికగా శుక్రవారం ఉదయం 7 గంటలకు
తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో భారత
జట్టును సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ముందుండి నడిపించనున్నాడు. సీనియర్ల
గైర్హాజరీలో యువకులు బరిలోకి దిగనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత
రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత్కు కాస్త ప్రతికూల పరిస్థితులు
కనిపిస్తున్నాయి. కివీస్ గడ్డపై భారత్ వన్డే ప్రదర్శన అంతగా ఆకర్షణీయంగా లేదు.
వ్యక్తిగతంగా చూస్తే మాత్రం టీమిండియా ఆటగాళ్ల పనితీరు అద్భుతంగా ఉందని
తెలుస్తోంది. చాలా మంది బ్యాటర్లు న్యూజిలాండ్ గడ్డపై పరుగుల వరద పారించిన
వాళ్లే.