సూపర్ మోడల్ హేలీ బీబర్ 26వ పుట్టిన రోజును ఆమె తన సంగీత విద్వాంసుడు, భర్త
జస్టిన్ బీబర్తో కలిసి జపాన్ లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా తన భార్యకు
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జస్టిన్ బీబర్ జపాన్ పర్యటనకు సంబంధించిన
సెంటిమెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జస్టిన్ ఒక ఫోటోలో హేలీని
ముద్దు పెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి నవ్వుతూ మరో చిత్రంలో ఆహ్లాదంగా
కనిపించారు. “నాకు ఇష్టమైన వ్యక్తికి, హ్యాపీ బర్త్డే”. అంటూ జస్టిన్ బీబర్
పోస్ట్ చేశాడు.