హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు
మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా రామన్ ఢిల్లీలో
ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక
మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ ఈ భేటీలో పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సహా
అభివృద్ధి పథకాలకు నిధులు వంటి అంశాలను లేవనెత్తారు. ఈ సమావేశంలో పాల్గొన్న
మంత్రులు రానున్న బడ్జెట్లో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యాలను కేంద్ర ఆర్థిక
మంత్రికి వివరించారు.