అవును.. వారు కవల పిల్లలు.. సారీ..”అత్యంత పెద్ద” పిల్లలు. పుట్టీపుట్టగానే
రికార్డు బద్దలు కొట్టారు.
2022 అక్టోబరు 31న జన్మించారు. ఇందులో బద్దలు కొట్టడానికి రికార్డు ఏముంది
అనుకుంటున్నారా? లిడియా, తిమోతీ రిడ్జ్వేలు పిండాలుగా స్తంభింపజేయబడిన 30
సంవత్సరాల తర్వాత ఆ కవలలు జన్మించారు. అధికారిక రికార్డుల ప్రకారం, అవి
జీవించి ఉన్న బిడ్డకు జన్మనిచ్చిన అత్యంత సుదీర్ఘమైన-స్తంభింపచేసిన పిండాలు.
1992 ఏప్రిల్ 22 న ఓ వివాహిత జంట కోసం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా
పిండాలను ఉత్పత్తి చేశారు, ఆపై వాటిని -196 °C (-323 °F) ఉష్ణోగ్రత వద్ద ద్రవ
నైట్రోజన్లో ఉంచారు. ఐవీఎఫ్ విధానం అవసరమైన దానికంటే ఎక్కువ పిండాలను
సృష్టించగలదు. ఈ విధానం ద్వారా పిల్లల్లేని జంటలకు పిల్లలను కని ఇస్తారు.