కోవిడ్-19 మహమ్మారి రోగనిరోధక స్థాయిలకు అంతరాయం కలిగించిన ఫలితంగా 2021లో
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు మీజిల్స్ టీకా
అప్పాయింట్మెంట్ కోల్పోయారు. బుధవారం విడుదలయిన కొత్త అధ్యయనం ఈ వివరాలు
వెల్లడించింది. ఆ అధ్యయనం ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ),
యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి)
సంయుక్తంగా విడుదల చేసిన ప్రాణాంతక వ్యాధి నిర్మూలన ప్రయత్నంలో పతనం గణనీయమైన
స్థాయిలో వుంది.