ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై మద్దతు ఇవ్వాలని గాంధీ విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన సెల్వ కుమార్
విజయవాడ : విభక్త ఆంద్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించాలని
కోరుతూ గాంధీ దేశం సోషల్ వెల్పేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ట్రస్ట్ అధ్యక్షులు
ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ చేపట్టిన శాంతియుత ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ
ఢిల్లీ లోని అన్ని రాష్ట్రాల ఎంపీలకు విజ్ఞప్తి చెయ్యాలని ఢిల్లీకి వెళ్లిన
గాంధీ శుక్రవారం తమిళనాడు కృష్ణ గిరి ఎమ్ పి సెల్వ కుమార్ ని కలిశారు. ఈ
సందర్భంగా గాంధీ నగరాజన్ సెల్వకుమార్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన
అన్యాయం గురించి వివరించారు. తాను ఈ అంశంపై ఇతర రాష్ట్రాల ఎమ్ పి ల మద్దతు
కూడగట్టుకొనే ప్రయత్నంలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో
అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉందని సెల్వ కుమార్ కి నేటి
గాంధీ వివరించారు. దానికి సెల్వ కుమార్ సానుకూలంగా స్పందించారని గాంధీ
నాగరాజన్ తెలిపారు.