ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే
ఐదేళ్లలో నగరంలోని చెత్త నిర్వహణ సమస్యను పరిష్కరిస్తామని ఆప్ నేత, మంత్రి
గోపాల్ రాయ్ శుక్రవారం పేర్కొన్నారు. డిసెంబరు 4 న జరిగే స్థానిక ఎన్నికలకు
సన్నాహకంగా ఈ నెల ప్రారంభంలో ముఖ్యమంత్రి చాలా వాగ్దానాలు ఇచ్చారన్నారు.
అందులో ప్రధానంగా చెత్త నిర్వహణ సమస్యను పరిష్కరిస్తామన్న విషయాన్ని గోపాల్
రాయ్ గుర్తు చేశారు. “ఇది కేవలం ఆప్ మాత్రమే కాదు, ఢిల్లీ ప్రజలు కూడా ఇదే
అంశాన్ని హైలైట్ చేస్తున్నారు” అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయ్
పేర్కొన్నారు.