ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీ కార్యాలయం లో రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం
పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ
విజయవాడ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం
ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం విలువ లతో కూడినది కావడం
వల్ల ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నారని బిజెపి నేతలు అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగం ఎంత స్పూర్తి దాయకం అన్నది వివరించారని
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ఈ సందర్భంగా గుర్తు
చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ,
ఒబిసి మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి, మైనారిటీ మోర్చ రాష్ట్ర
అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం తదితరులు
పాల్గొన్నారు.