స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ బ్రీఫింగ్
పాకిస్తాన్ లో నగదు నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో పాకిస్తాన్
సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నగదు కొరత ఉన్న ప్రభుత్వం
డిసెంబర్ 2న మూడు రోజుల ముందుగా ఒక అమెరికన్ బిలియన్ డాలర్లకు చెందిన
అంతర్జాతీయ బాండ్‌ను తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక
పరిస్థితి గురించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్
బ్రీఫింగ్ మాట్లాడారు. ముందుగా బాహ్య రుణాలను తీర్చుకయంటే ఆర్థక మాంద్యం నుంచి
బయటపడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.