అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయం లో సమావేశ మందిరం లో
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సమక్షంలో అన్ని రాష్ట్ర సమాచార కమిషనర్ లు,
ఉద్యోగులు, భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివారు.
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సమక్షంలో అన్ని రాష్ట్ర సమాచార కమిషనర్ లు,
ఉద్యోగులు, భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివారు.
చదివిన వారిలో ముఖ్యులు…
1). ఆర్.మహబూబ్ బాషా
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్.
2). B.V.రమణ కుమార్ IPS (రిటైర్డ్.)
రాష్ట్ర సమాచార కమిషనర్.
3). కె.జనార్ధనరావు
రాష్ట్ర సమాచార కమిషనర్.
4). ఐలాపురం రాజా
రాష్ట్ర సమాచార కమిషనర్.
5). ఆర్.శ్రీనివాసరావు
రాష్ట్ర సమాచార కమిషనర్.
6). ఉల్చల హరి ప్రసాద రెడ్డి
రాష్ట్ర సమాచార కమిషనర్.
7). కాకర్ల చెన్నా రెడ్డి
రాష్ట్ర సమాచార కమిషనర్.
8). పి.శామ్యూల్ జోనాథన్
రాష్ట్ర సమాచార కమిషనర్.
9). డా.వి.సాంబశివరాజు
కార్యదర్శి.
10). జి.శ్రీనివాసులు
సెక్రటరీ
సిబ్బంది ఉన్నారు.