అనేక శాస్త్రీయ ప్రయత్నాలు చేసినప్పటికీ బ్లాక్ హోల్ రహస్యాలు ఇంకా అలాగే
ఉండిపోయాయి. నాసా (NASA) ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న ఒక
వీడియోను ఇటీవల విడుదల చేసింది. శుక్రవారం అమెరికా స్పేస్ ఏజెన్సీ బ్లాక్ హోల్
నుంచి “కాంతి ప్రతిధ్వనులను” వినిపించే శబ్దాలుగా మార్చింది. ఈ వీడియోలను నాసా
తన ఇన్స్టాగ్రామ్ లో విడుదల చేసింది. “బ్లాక్ హోల్స్ నుంచి కాంతి తరంగాలు
(రేడియో, కనిపించే, ఎక్స్-రేతో సహా) తప్పించుకోలేవు. అయితే సమీపంలోని పదార్థం
శక్తివంతమైన విద్యుదయస్కాంత పేలుళ్లను సృష్టించగలదని నాసా వెల్లడించింది.
బయటికి వెళ్లేటప్పుడు ఈ కాంతి మెరుపులు వాయువు, ధూళి మేఘాలను చెదరగొట్టగలవు.
కారు హెడ్లైట్ కిరణాలు పొగమంచు నుంచి వెదజల్లినట్లుగా అని వారు పేర్కొన్నారు.