దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబరు 4న జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల
ప్రచారపర్వం హోరాహోరీగా సాగుతోంది. కాగా, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఒక
వారం ముందు ఢిల్లీ సీఈసీ ఓ సాంగ్ విడుదల చేసింది. ఆదివారం ఢిల్లీ రాష్ట్ర
ఎన్నికల సంఘం “మత్దాన్ కరో” అనే పాటను విడుదల చేసింది. ప్రజలు ఓటు వేయడానికి,
వారి ఓట్లను ఉపయోగించుకోవడానికి సాంప్రదాయ, ఆన్లైన్ మీడియా ద్వారా
మీడియా-వ్యాప్త దశను అమలు చేయడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ ఈ థీమ్ సాంగ్
విడుదల చేయడం విశేషం.