భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి యువ భారత ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌పై
ప్రశంసలు కురిపించాడు. “అతనిలో ఏదో రాజసం ఉంది” అని చెప్పాడు. వన్డే సిరీస్‌లో
ఇప్పటి వరకు గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శనివారం జరగాల్సిన రెండో గేమ్
వర్షం కారణంగా వాయిదా పడినప్పుడు అతను ఇంకా 45 పరుగులు చేసి నాటౌట్ గా
నిలిచాడు. ఈ తరుణంలో రవిశాస్త్రి ఇలా మాట్లాడారు. “అతని ఆట చూడదానికి చాలా
గొప్పగా ఉంది. అతనిలో ఏదో రాజసం ఉంది. అతను నాణ్యమైన క్రికెటర్. అతను చాలా
కాలం పాటు (దశాబ్దాల కాలం) ఉండబోతున్నాడు” అని శాస్త్రి అమెజాన్ ప్రైమ్
వీడియోలో చెప్పారు.