నగరి : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల శాఖ, క్రీడా
శాఖ మంత్రి వర్యులు ఆర్.కె.రోజా నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం
జిల్లా జగనన్న క్రీడా సంబరాలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి కుప్పం,
పలమనేరు, పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, నగరి నియోజక
వర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు
పార్లమెంట్ సభ్యులు రెడ్డెప్ప చిత్తూరు జే.సి. వెంకటేశ్వర్, డిఇఓలు విజయేంద్ర,
శేఖర్, ఆర్డీఓ సృజన, ఎంఆర్ఓ చంద్రశేఖర్, మునిసిపల్ కమీషనర్ వెంకట్రామి రెడ్డి,
సెట్విన్ సిఇఓ మురళీకృష్ణ మేనేజర్ మురళి, నగరి నియోజకవర్గం లోని అన్ని
మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్,
వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, పంచాయితీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆలయ కమిటీ
చైర్మన్, ప్రాథమిక వ్యవసాయ బ్యాంకు చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,
ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.