గుంటూరు : ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె
వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. మంగళవారం
సాయంత్రం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4.55 గంటలకు గుంటూరు ఇన్నర్ రింగ్
రోడ్ శ్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్
మీడియా), సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను
ఆశీర్వదించిన అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.