ఫిఫా సాకర్ ప్రపంచకప్ లో ప్రపంచ వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది.
మొత్తం మీద 35 బిలియన్ డాలర్ల మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు బార్క్ లేస్
నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఆన్లైన్ జూదం పెరగడం
వల్ల గత ఎడిషన్ కంటే 65% ఎక్కువగానే బెట్టింగ్ లు సాగుతున్నట్లు సమాచారం.
లాడ్బ్రోక్స్ మాతృ సంస్థ ఎంటైన్ పిఎల్సి, ప్యాడీ పవర్ ఓనర్ ఫ్లట్టర్
ఎంటర్టైన్మెంట్ పిఎల్సి కంటే ఎక్కువ ప్రపంచ కప్ ఎక్స్పోజర్ను కలిగి ఉంది.
యూరోప్, లాటిన్ అమెరికాలలో బెట్టింగ్ పెరుగుదల ఫలితంగా లాభాలను పెంచుతుందని
భావిస్తున్నారు.