కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు లో జరిగిన అవగాహన
కార్యక్రమంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు
ఆర్డీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీ ని హోంమంత్రి జండా ఊపి
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది,
అధికారులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని
ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహించడం జరుగుతోంది. ఈ సంధర్భంగా
ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ వ్యాధి సోకకుండా
జాగ్రత్తలు తీసుకోవడం, హెచ్ఐవీ కి వ్యతిరేకంగా పోరాడడం వంటి కార్యక్రమాలను
నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.