అమరావతి : మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ
గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ని కలిశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్
టూ చీఫ్ మినిస్టర్‌గా ప్రభుత్వం ఆయనకు నూతన బాధ్యతలు అప్పగించిన విషయం
తెలిసిందే.