గుంటూరు : వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
నిర్వహించారు. ఈ సమీక్ష కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య
కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,
వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ
డైరెక్టర్ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్,
ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి
వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్ ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.