విల్లో రీబూట్ సిరీస్ కోసం మాడ్మార్టిగాన్ పాత్రను వాల్ కిల్మెర్ తిరిగి
పోషించాలనుకున్నాడు. కానీ, చివరి నిమిషంలో బలవంతంగా ఆయన వైదొలిగాడు. ఇటీవల
ఆయన ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. షోలో
పాల్గొనాలని మేము నిజంగా కోరుకున్నామన్నాడు. చివరి నిమిషంలో డిస్నీ ప్లస్
‘విల్లో’ సిరీస్ నుంచి వాల్ కిల్మెర్ బలవంతంగా తొలగించబడిన తర్వాత
‘మాడ్మార్టిగాన్ బ్యాక్ కావాలి’ అని కోరుకున్నట్లు చెప్పాడు. 2015లో గొంతు
క్యాన్సర్ నిర్ధారణ పొందిన రెండు సంవత్సరాల తర్వాత కిల్మెర్ తన ఆరోగ్య
సమస్యలను వెల్లడించాడు. టోంబ్స్టోన్ నటుడు తన క్యాన్సర్ చికిత్సలో భాగంగా
ట్రాకియోస్టోమీ ప్రక్రియను భరించాడు. అతని స్వర తంతువులు దెబ్బతిని చాలా
ఇబ్బందులు పడినట్లు తెలిపాడు.