బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవల సౌదీ అరేబియాలోని సుందరమైన ప్రదేశాల్లో
జరిగిన డుంకీ సినిమా షూటింగులో పాల్గొన్నారు. తన షూటింగ్ పూర్తయిన తర్వాత
సూపర్ స్టార్ షారూఖ్ మక్కాలో భక్తి శ్రద్ధలతో ఉమ్రా యాత్ర చేశారు. ఆ చిత్రాలను
సౌదీ అరేబియాకు చెందిన ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.‘‘బాలీవుడ్
నటుడు షారుఖ్ ఖాన్ ఈ రోజు మక్కాలో ఉమ్రా చేశారు. అల్లాహ్ అతని ఉమ్రాను
అంగీకరించాలి ఆమీన్’’అంటూ సౌదీ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. మక్కాలో షారూఖ్
ఉమ్రా యాత్ర ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సౌదీ అరేబియాలోని సుందరమైన
లొకేషన్లో రాజ్‌కుమార్ హిరానీ డుంకీ సినిమా షూటింగులో షారూఖ్ పాల్గొన్నారు.
డుంకీ సినిమా షూట్ షెడ్యూల్‌ను చాలా సాఫీగా చేయడంలో సహకరించిన సౌదీఅరేబియా
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపే వీడియోను షారూఖ్
పంచుకున్నారు.