విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
దంపతులు శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనార్థము
ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి
దర్శనము కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ
అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేశారు.