పులివెందుల : సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు శనివారం పులివెందులలో
జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. సీఎం వ్యక్తిగత సహాయకుడు (పీఏ)
డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పులివెందుల ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్‌కు చేరుకుని నూతన వధూవరులు హేమలత,
గంగాధర్‌లను సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు.