నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్
మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు
ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్
చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి
బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రిలీజ్ డేట్
కోసం బాలయ్య అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. నందమూరి అభిమానుల
వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, మైత్రి మూవీ మేకర్స్ జనవరి 12న ‘వీర సింహా
రెడ్డి’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.