ఓపెనర్లు ఇమాముల్ హక్ (90 బ్యాటింగ్), అబ్దుల్లా (89 బ్యాటింగ్)
ఆత్మవిశ్వాసంతో ఆడడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో
ప్రత్యర్థికి పాకిస్థాన్ దీటైన జవాబిస్తోంది. దరిమిలా రెండోరోజు ఆట ఆపివేసే
సరికి ఆతిథ్య జట్టు వికెట్ నష్టపోకుండా 181 రన్స్ చేసింది. అయితే పర్యాటక
జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకు పాక్ 476 రన్స్ వెనుకంజలో ఉంది. ఫాలోఆన్
తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 277 రన్స్ చేయాలి. అంతకుముందు..ఓవర్‌నైట్
స్కోరు 506/4తో శుక్రవారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 657
రన్స్‌కు ఆలౌటైంది. పాక్‌పై టెస్టుల్లో ఇంగ్లండ్‌కిదే అత్యధిక స్కోరు. ఇక
జాహిద్ మహమూద్ (4/235) టెస్ట్ అరంగేట్ర టెస్ట్‌లో అత్యధిక పరుగులు
సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డులకెక్కాడు.