‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’గా ఇటీవలే చిరంజీవి అవార్డు
అందుకొన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా మరో ప్రతిష్ఠాత్మక
అవార్డును కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఢిలీలో జరిగిన ఓ కార్యక్రమంలో
‘ఎన్డీటీవీ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా’ పురస్కారాన్ని చరణ్ తేజ్
దక్కించుకొన్నారు. ఇదే వేదికపై ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు
సరదాగా స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా చరణ్‌ని అభినందిస్తూ
చిరంజీవి ‘నాన్నా.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేయడం విశేషం.