చత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన ప్రకటన రాజకీయ
వివాదం రేపింది. గవర్నర్ గా ఆయనను తొలగించాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన శివాజీని కించపరిచేలా మాట్లాడడం గవర్నర్ కు
తగదన్నారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే
శనివారం (డిసెంబర్ 3) దాడి చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. గవర్నర్ను ఎంపిక
చేసేందుకు ఒక ప్రమాణమంటూ వుండాలన్నారు. సింగ్ వ్యాఖ్యలపై ఠాక్రే ఆగ్రహంతో
స్పందిస్తూ, “శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు గవర్నర్ను తొలగించకపోతే
‘మహారాష్ట్ర’ అంటే ఏమిటో మేము చూపిస్తాము. మేం ఏం చెప్పినా గవర్నర్ను
మార్చరు. అలాంటప్పుడు, బిజెపి తన వెనుక ఉంటే మహారాష్ట్ర నిజంగా ఎలా ఉంటుందో
గవర్నర్కు చూపించే అవకాశం ఇప్పుడు వచ్చింది” అని విలేకరుల సమావేశంలో ఠాక్రే
అన్నారు.