హైదరాబాద్ : ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే టీఆర్ఎస్, బీజేపీలు
నాటకాలా డుతున్నాయని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ఎమ్మెల్యేలకు
ఎర కేసుతో ఒకరు, ఢిల్లీ మద్యం కేసుతో మరొకరు డ్రామాలను రక్తి కట్టిస్తున్నారని
ధ్వజమెత్తారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యల గురించి ఎవరూ
పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.