హైదరాబాద్ : మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదని, సంఘర్షణకు
ప్రతిరూపమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువతకు
ఆత్మీయలేఖ రాసిన కేటీఆర్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో
దూసుకొని వెళ్తోందన్నారు. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు
సృష్టిస్తున్న తెలంగాణ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్‌మోడల్‌గా
నిలిచిందని వివరించారు.