కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని బొగోటాకు 230 కిలోమీటర్ల దూరంలో
భారీ వర్షాల కారణంగా బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 27 మంది
ప్రాణాలు కోల్పోయారు. రేసరాల్డా ప్రావిన్స్‌లోని ప్యూబ్లో రికో, శాంటా
సిసిలియా గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. కేవలం ఐదుగురిని మాత్రమే
రక్షించగలిగామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధ్యక్షుడు గుస్తావో పెట్రో సోమవారం
తెలిపారు.