పరువు నష్టం తీర్పుపై అంబర్ హర్డ్ అప్పీల్ కు వెళ్లింది. ఇటీవలి సంఘటనల్లో..
అంబర్ హర్డ్ తన మాజీ భర్త జానీ డెప్పై పరువు నష్టం దావా వేసింది. తీర్పు
వెలువడిన దాదాపు ఐదు నెలల తర్వాత ప్రస్తుతం అప్పీల్ కు వెళ్ళింది. పైరేట్స్
ఆఫ్ ది కరీబియన్ నటుడితో తాను ఓడిపోయిన వర్జీనియా కోర్టులో గతంలో జరిగిన న్యాయ
పోరాటం తప్పుదు పద్ధతిలో జరిగిందని ఆమె ప్రకటించింది. అంబర్ న్యాయవాదులు జే
వార్డ్ బ్రౌన్, డేవిడ్ ఎల్. ఆక్సెల్రోడ్లు దాఖలు చేసిన అప్పీల్లో ఈ నిర్ణయం
శక్తివంతమైన పురుషుల దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడాలనుకునే
మహిళలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.