అమరావతి : అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకులో మంగళవారం రాష్ట్ర సమాచార
కమిషనర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్ జవహర్ రెడ్డిని మర్యాద
పూర్వకంగా కలిశారు. సిఎస్‌ను కలిసిన వారిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్
ఆర్.యు.బాషా, కమిషనర్లు బి.వి.రమణకుమార్, కట్టా జనార్దనరావు, ఐలాపురం రాజా,
రేపాల శ్రీనివాసరావు, యు.హరిప్రసాద్ రెడ్డి ,కాకర్ల చెన్నారెడ్డి, పి.శామ్యూల్
జొనాతన్, సమాచార కమిషన్ కార్యదర్శి డా. వి.సాంబశివరాజు ఉన్నారు.