ఫిఫా ప్రపంచ కప్లో సెనెగల్పై ఇంగ్లాండ్ 3-0 స్కోరు సాధించిన విషయం
తెలిసిందే. ఆ సమయంలో జూడ్ బెల్లింగ్హామ్ వైపు వేలు చూపుతూ.. హెండర్సన్ అతని
వద్దకు పరుగు తీశాడు. అతని కళ్లలోకి తీక్షణంగా చూసి.. ఆనందంతో
కౌగిలించుకున్నాడు. ఆదివారం అల్ బేట్ స్టేడియం లోపలికి ఇంగ్లాండ్ అభిమానులు
వెళ్ళినప్పుడు హెండర్సన్ రన్, క్రాస్ గోల్ సృష్టించిన తర్వాత ప్రశంసలకు
బెల్లింగ్హామ్ అర్హుడని సంజ్ఞ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్
గా మారాయి.