అమరావతి : దివంగత రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని వైయస్సార్సీపీ సీనియర్
నేత, రెెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు
హత్యఘటనపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. తక్షణమే
గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు
కుటుంబానికి అండగా నిలబడాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును సీఎం
ఆదేశించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న
బీసీ సదస్సుకు హాజరు కాకుండానే పార్టీకి ఎన్నో సేవలందించి హత్యకు గురైన
రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వెళ్లారు.