పరిణీతి చోప్రా తాజాగా నటించిన సరికొత్త చిత్రం ‘ఉంచై’ ప్రేక్షకుల నుంచి
ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్
వద్ద కూడా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. సినిమాని చట్టవిరుద్ధంగా
డౌన్లోడ్ చేయకుండా థియేటర్లలో చూడాలని పరిణీతి చోప్రా కోరింది. ప్రతి
ఒక్కరికీ ధన్యవాదాలు, థియేటర్లో “ఉంచై”ని పెద్ద స్క్రీన్‌పై చూడండి.. అంటూ
పరిణీతి చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.