బాలీవుడ్ నటి బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ దంపతులకు గత నెలలో పండంటి
ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. తన మొదటి బిడ్డను స్వాగతించినప్పటి నుంచి..
బిపాసా ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాలను పంచుకుంటోంది. వారు తమ కుమార్తెకు దేవి
అనే పేరు కూడా పెట్టారు. తాజాగా తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్, వారి నవజాత
కుమార్తె దేవితో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో బిపాసా బసు పోస్ట్
చేసింది. తండ్రి, కుమార్తె కలిసి నిద్రపోతున్న ఫొటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్
లో పోస్ట్ చేసింది. పోస్ట్‌ను షేర్ చేసిన నటి ఇలా అన్నారు… “తండ్రీ
కుమార్తెలు కరణ్ సింగ్ గ్రోవర్, దేవిలది స్వీట్ ప్రేమ. కృతజ్ఞత,
ఆశీర్వాదాలు..” అని ఆమె పోస్ట్ చేశారు. ఆ పోస్టింగ్ పై పలువురు స్పందించారు.
నటి ఆర్తి సింగ్ హార్ట్ ఎమోటికాన్లను జోడించింది.