అమరావతి : విశాఖలో నిర్వహించనున్న “గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్
(జీఐఎస్)”పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ
మంత్రి గుడివాడ అమర్ నాథ్ సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలోని 2వ బ్లాక్
మొదటి అంతస్తులో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత,
పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్లు పద్మావతి, ఇందిరా, ఏపీడీసీ వీసీ, ఎండీ
వాసుదేవరెడ్డి ఏపీఈడీబీ, కేపీఎంజీ, సీఐఐ ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మార్చి
3, 4 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన
సన్నద్ధత ఏర్పాట్లపై చర్చించారు.