గుంటూరు: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ వివివి చౌదరి
రూపొందించిన శాసన మండలిలో నా ప్రసంగాలు పుస్తకాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు
నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు. 2015 మార్చి నుంచి 2021 మార్చి
వరకు వివివి చౌదరి శాసన మండలిలో సభ్యునిగా కొనసాగారు. మండలిలో పలు సందర్భాల్లో
పలు అంశాలపై జరిగిన చర్చల్లో నాటి తన ప్రసంగాలను వివివి చౌదరి పుస్తకంగా
తీసుకువచ్చారు.