గుంటూరు : పొన్నూరు నియోజకవర్గంలో “ఇదేం కర్మ ఈరాష్ట్రానికి” కార్యక్రమంలో
పాల్గొనేందుకు వచ్చిన టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు పొన్నూరు
నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత పొన్నూరు నియోజకవర్గంలో
పర్యటించేందుకు చంద్రబాబు నాయుడు రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానుల కేరింతలతో
పెదకాకాని జాతీయ ఠహదారి ప్రాంతం పసుపుమయంగా మారింది. చంద్రబాబునాయుడు గారికి
స్వాగతం పలికేందుకు వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ అధినేత
ముందుకు సాగారు.