ఏలూరు : దైవజనుల ప్రార్థనలు దేవుని ఆశీస్సులతోనే సీఎం జగన్ అద్భుత పాలన
కొనసాగిస్తున్నారని ఆయనకు సంఘస్తులు, దైవ జనులు తోడుగా ఉండాలని హోంమంత్రి
తానేటి వనిత అన్నారు. గురువారం భీమడోలు మరనాత ప్రార్ధనా మందిరంలో
ద్వారకాతిరుమల మండల యునైటెడ్ పాస్టర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన
గ్రాండ్ క్రిస్మస్ వేడుకలలో హోంమంత్రి తానేటి వనిత స్థానిక ఉంగుటూరు ఎమ్మెల్యే
పుప్పాల వాసుబాబు, తో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘస్థులు,
స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి వనిత ప్రత్యేక ప్రార్థనలు
నిర్వహించారు.. . ఈ సందర్భంగా మంత్రి వనిత, ఎమ్మెల్యే లు మాట్లాడారు దేవుని
కృపతో సిఎం జగన్ అద్భుత పాలన కొనసాగిస్తున్నారని, దైవ జనులు తమపై చూపిస్తున్న
ప్రేమ మరియు చేసిన ప్రార్థనలతోనే జగన్ సీఎం అయ్యారని ఇదే వాత్సల్యం తమపై
రానున్న రోజుల్లో చూపాలని పిలుపునిచ్చారు.