అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మరియు సినీ
నటుడు మహ్మద్ అలీ గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల రాష్ట్ర
ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించడంతో అలీ మర్యాద
పూర్వకంగా సిఎస్ ను కలిశారు.