విజయవాడ : నగరంలోని మణిపాల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె , 10కె
రన్‌కు విశేష స్పందన లభించింది. నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా
జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన ఈ
కార్యక్రమంలో సుమారు 4వేల మంది యువత పాల్గొన్నట్లు మణిపాల్ ఆస్పత్రి
డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. పలు రకాల వ్యాధుల నివారణకు రన్ చక్కటి ఔషధంగా
పని చేస్తుందన్నారు. ఈవెంట్లో గెలుపొందిన వారికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్
ఎస్.ఢిల్లీరావు నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా
శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ చెప్పారు.