అనియంత్రిత రక్తపోటు ఆస్ట్రేలియా ‘నిశ్శబ్ద కిల్లర్’గా పరిణమిస్తోంది. ACvA
అండ్ హైపర్టెన్షన్ ఆస్ట్రేలియా (గతంలో హై బ్లడ్ ప్రెజర్ రీసెర్చ్ కౌన్సిల్
ఆఫ్ ఆస్ట్రేలియా) 2030 నాటికి ఆ దేశంలో నియంత్రిత రక్తపోటును 32నుంచి
70శాతానికి రెట్టింపు చేయడానికి నేషనల్ హైపర్టెన్షన్ టాస్క్ఫోర్స్ను
ఏర్పాటు చేశాయి. అధిక రక్తపోటుతో బాధపడుతున్న ఆస్ట్రేలియన్లందరికీ చికిత్స
చేయడం వల్ల 83,000 మంది ప్రాణాలను కాపాడవచ్చునని ప్రొఫెసర్ ఆల్టా షుట్టే
చెప్పారు. ఆస్ట్రేలియా రేటును మెరుగుపరిచేందుకు, ప్రాణాలను కాపాడేందుకు మంచిగా
కృషి చేయాల్సి ఉందన్నారు.
ప్రొఫెసర్ ఆల్టా షుట్టే, ప్రొఫెసర్ మార్కస్ ష్లైచ్ నేషనల్ హైపర్టెన్షన్
టాస్క్ఫోర్స్కు సహ-నాయకత్వం వహిస్తున్నారు. ఇది డిసెంబర్ 8వ తేదీన గురువారం
ఆవిష్కరించబడింది.