అమరావతి : భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు
వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో
గురువారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ
కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్
డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్ ముక్కాల
ద్వారకానాథ్ పాల్గొని నివాళులర్పించారు.