గుంటూరు : మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి (గోకరాజు రామరాజు కుమారుడు) వివాహ
రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను
ఆశీర్వదించారు. మంగళగిరి సీకే కన్వెన్షన్స్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో
నూతన వధూవరులు సాయి సంజన, ఆదిత్య వర్మలను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు.