టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు
జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అలంపూర్, ఫిబ్రవరి 19: ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక విలువలు పొంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక,...