ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం నేడే ప్రారంభం.. విశేషాలివీ!
రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం ప్రారంభం కానుంది. జైపూర్: రాజస్థాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన...