ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు – 75 ఏళ్ల సమస్య పరిష్కారానికి జగనన్న ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు
పలాసలో చేపట్టిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2023 మార్చి నాటికి పూర్తిచేస్తాం రూ.742 కోట్లతో చేపట్టిన ఉద్దానం సురక్షిత మంచినీటి ప్రాజెక్టు 2023 మార్చి...