వ్యాపార సామ్రాజ్యంలోకి ప్రిన్స్ మహేష్! – భార్య పేరిట స్టార్ హోటళ్లు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించే సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంటాడు. యాడ్‌ల ద్వారాను భారీగానే ఆదాయాన్ని అర్జిస్తుంటాడు. ఆ ఆదాయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించడంతో...